The judges, team leaders and the anchor are in full throttle to entertain the audience playing their part in the show.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో "ఢీ".... 12 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు ఢీ కింగ్స్ v/s క్వీన్స్ ("ఢీ" 13వ సీజన్) గా మిమ్మల్ని అలరించడానికి వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ని అందించడానికి సిద్దమైంది. కింగ్స్ టీమ్ కి సుడిగాలి సుధీర్ & హైపర్ ఆది, క్వీన్స్ టీమ్ కి రష్మి & టిక్ టాక్ స్టార్ దీపికా పిల్లి.....జడ్జెస్ గా గణేష్ మాస్టర్ గారు హీరోయిన్స్ ప్రియమణి, పూర్ణ వ్యవహరిస్తారు.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
Chapters
00:00 Start
00:23 Grand Finale Level 1 Elimination
04:09 Icon Star Allu Arjun Intro
15:02 Dhee Kings & Queens Team Performance
31:19 Karthik Performance
42:59 Kavya Performance
54:49 Shoot Out Round
1:10:31 Winner Announcement